Keerthana : Indariki Abhayambu
Ragam : mishra chappu - Harikambhoji
Pallavi:
Indariki abhayambulichhu cheyi
Kanduvagu manchi bangaru cheyi
Charanam1:
velaleni vedamulu vedaki techhina cheyi
chiluku gubbali kindha cherchu cheyi
kaliki yagu bhookaanta kougalinchina cheyi
Valanaina konagolla vadi cheyi
Charanam2:
tanivaoka bali cheta danamadigina cheyi
onaranga bhoodaana mosagu cheyi
monasi jalanidhi yammumonaku dechhina cheyi
yenaya nagelu dhariyinchu cheyi
Charanam3:
purasatula maanamulu pollasesina cheyi
turagambu barapedi dodda cheyi
tiruvenkatachala dheeshudai maokshambu
teruvu pranula kella telipedi cheyi
Would appreciate if you could also include the meaning of these Keerthanas. It is easier to teach kids if it is understandable.
ReplyDeleteThanks in advance
Meaning:
DeleteIt is this hand that protects everyone.
It is the hand of the savior
This hand is not only golden and shiny
it is also beautiful and graceful
It is this hand that searched and brought the
submerged precious Vedas from the sea.
It is also the hand that is holding his beautiful
mate's chin in order to console her.
He is the one who is embracing ever graceful earth
Don't be mistaken, it is also the hand that
has sharp long nails which can kill the demons.
This is the hand that begged king Bali for the gift
This is the same hand that gave the entire earth as the gift
This is the hand of the man that bought the sinking
Mandara mountain to the top and held it on his back.
It is the hand that carries all the weight of the universe and
saves lives from everyday suffering.
It is the hand that saved hundreds of women's honor
It is the brave hand that rides the fierce horse
It is the hand of God Venkateswara
who is the lord of the sacred place, Venkatachala
that gives the salvation to all the life forms
Thank you very much
DeleteYes, agreed
ReplyDeleteJust heard it yesterday superb rendition of this song
ReplyDeletehttp://www.youtube.com/watch?v=xYISvNaUklw
and yes please provide the meaning.
Sir
ReplyDeleteThank you very much for translation
Thank you @Raki Chamu for the wonderful meaning of the keerthana.
ReplyDeleteThankyou very much
ReplyDeleteGood great song
ReplyDeleteYes
Deleteఇందరికీ అభయంబు లిచ్చు చేయి
ReplyDelete(ఇంతమందికి అభయమిచ్చే చేయి)
కందువగు మంచి బంగారు చేయి ||
(చూడగా మంచి మంగారు చేయి)
వెలలేని వేదములు వె దికి తెచ్చిన చేయి
(సోమ కాసురుడిని చంపి, వెలలేని వేదములను వెతికి తెచ్చిన మత్స్యావతారుడు)
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
(క్షీర సాగర మధన సమయంలో మందర పర్వతం క్రింద చేరిన కూర్మావతారుడు)
కలికియగు భూకాంత కౌగలించిన చేయి
(వరాహావతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను కౌగలించిన చేయి)
వలవైన కొనగోళ్ళ వాడిచేయి
(నరసింహమూర్తిగా వాడి గోళ్ళతో హిరణ్య కశిపుడిని సంహరించిన చేయి)
||
తనివోక బలి చేత దానమడిగిన చేయి
(తృప్తిలేక బలిని దానమడిగి
విష్ణుత్వం ప్రసాదించిన వామనమూర్తి చేయి)
వొనరంగ భూ దాన మొసగు చేయి |
(భూమిమీద క్షత్రియ సంహారం చేసి, భూమిని అర్హులకు దానము చేసిన పరశురామమూర్తి చేయి)
మొనసి జలనిధి యమ్ము, మొనకు తెచ్చిన చేయి
(అడ్డుగా ఉన్న సముద్రుడిపై బాణాన్ని ఎక్కుపెట్టి సముద్రుడిని బాణం మొన దగ్గరకు రప్పించిన రామావతారం)
ఎనయ నాగేలు ధరియించు చేయి ||
(నాగలి పట్టుకున్న బలరామావతారం)
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
(నరకాసురుడి చెరలో బంధించబడ్డ 16 వేల స్త్రీల మానములను కాపాడిన చేయి)
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
(అశ్వరూఢు డై
అవతరించబోయే కల్కి అవతారం)
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు తెరువు
ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
(వేంకటేశ్వరుడిగా మోక్షమార్గాన్ని ప్రాణులందరికి ప్రసాదించే చేయి)🙏🙏🙏
మీరు రాసిన అర్థం చాలా బాగుంది. ఈ పాటలో దశాతారములు గురించి ఉన్నట్లుగా గ్రహించ గలిగాను. చాలా ఆనందం వేసింది. మీకు నా హృదయ పూర్వక ధ్యవాదములు.
Delete🙏🙏 thanks a lot for the meaning
Deleteఈ పాటలో వున్న దశావతారములను మీరు వివరంగా విశదీకరించి నందులకు మీకు సహస్ర ధన్యవాదములు.
ReplyDeletenaa peru Rahul, thank you very much for this translation. the sad thing is I know telugu, but i cant translate many scriptures written in telugu. Please share the tips to learn how to translate unknown words.
ReplyDelete